అల్లు అర్జున్ Vs శ్రీలీల ఇక మామూలుగా ఉండదుగా

అల్లు అర్జున్ Vs శ్రీలీల ఇక మామూలుగా ఉండదుగా

|

Updated on: Jan 19, 2024 | 9:45 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్‏గా ఈ మూవీ రాబోతుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్ పెంచేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్‏గా ఈ మూవీ రాబోతుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్ పెంచేసింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. అందులోనూ.. పుష్ప2లో ఐటెం సాంగ్ ఈ స్టార్ హీరోయిన్ చేస్తుందనే టాక్.. సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది. ఇక అకార్డింగ్‌ టూ ఫిల్మీ రిపోర్ట్‌… పుష్ప2లో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఫస్ట్ పార్ట్ లో ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు సామ్ నటించగా.. అప్పట్లో ఈ సాంగ్ సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: ఏడాదికి రూ.125 కోట్లు బాబు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే!

Samantha: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే

Rajeev Kanakal: ట్రెండీ లుక్‌లో సుమ.. దెబ్బకు బిత్తరపోయిన భర్త రాజీవ్‌ కనకాల

Ooru Peru Bhairavakona: అతీంద్రియ శక్తులతో భైరవకోన.. గూస్ బంప్స్‌ పుట్టిస్తున్న ట్రైలర్

Follow us