Ooru Peru Bhairavakona: అతీంద్రియ శక్తులతో భైరవకోన.. గూస్ బంప్స్ పుట్టిస్తున్న ట్రైలర్
సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై విపరీతంగా క్యూరియాసిటిని పెంచింది. దానికి తోడు.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 'నిజమేనా' సాంగ్ కూడా... యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. ఈ సినిమా వైపే అందరినీ చూసేలా చేసింది.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై విపరీతంగా క్యూరియాసిటిని పెంచింది. దానికి తోడు.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘నిజమేనా’ సాంగ్ కూడా… యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. ఈ సినిమా వైపే అందరినీ చూసేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎట్ ప్రజెంట్ ఆ ట్రైలర్ కూడా.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ… యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉత్కంఠను కలిగిస్తోంది ఊరు పేరు భైరవకోన మూవీ. అతీంద్రియ శక్తులు సృష్టించే అవరోధాలు.. వాటిని దాటుకుంటూ వెళ్లి.. తనకు కావాల్సిన దానిని హీరో దక్కించుకోవడమే ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓవైపు దైవశక్తి.. మరోవైపు క్షుద్రశక్తి.. ఇంకో వైపు కర్మ సిద్ధాంతం.. ఈ మూడింటిని కలుపుతూ ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ సేతుపై ఫొటోలు తీస్తే కేసు పెడతాం.. పోలీసుల వార్నింగ్
రామ భజన పాడిన 19 ఏళ్ల కశ్మీరీ ముస్లిం యువతి
ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

