Rajeev Kanakal: ట్రెండీ లుక్‌లో సుమ.. దెబ్బకు బిత్తరపోయిన భర్త రాజీవ్ కనకాల
బుల్లితెరపై టాప్ యాంకర్ సుమ కనకాల. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న యాంకర్. ఓవైపు రియాల్టీ షోస్.. మరోవైపు మూవీ ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్, రీల్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఇన్ స్టాలో చురుకుగా ఉండడం.. అటు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ రన్ చేస్తూ.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. ఇటీవలే సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.
బుల్లితెరపై టాప్ యాంకర్ సుమ కనకాల. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న యాంకర్. ఓవైపు రియాల్టీ షోస్.. మరోవైపు మూవీ ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్, రీల్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఇన్ స్టాలో చురుకుగా ఉండడం.. అటు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ రన్ చేస్తూ.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. ఇటీవలే సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు రోషన్. గతేడాది విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అలాగే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే తన కొడుకు సినిమా ప్రమోషన్లను తన భుజాన వేసుకున్న సుమ కనకాల… ఈ మూవీపై క్యూరియాసిటిని పెంచడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బబుల్ గమ్ ట్రెండీ డ్రెస్‍లో ఫోటో షూట్స్ చేసింది సుమ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ooru Peru Bhairavakona: అతీంద్రియ శక్తులతో భైరవకోన.. గూస్ బంప్స్ పుట్టిస్తున్న ట్రైలర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

