Samantha: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఖుషి మూవీ తర్వాత ఆమె తన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన సామ్... కొన్నాళ్లు అమెరికా, భూటాన్ దేశాల్లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. ఇక ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ... సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను పంచుకుంటూ... అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తూ... టైం స్పెండ్ చేస్తోంది సామ్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఖుషి మూవీ తర్వాత ఆమె తన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన సామ్… కొన్నాళ్లు అమెరికా, భూటాన్ దేశాల్లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. ఇక ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ… సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను పంచుకుంటూ… అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తూ… టైం స్పెండ్ చేస్తోంది సామ్. ఇక ఈ క్రమంలో తాజాగా తన మనసులోని మాటలు బయటపెట్టింది ఈ హీరోయిన్. తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు ఏంటీ అనే విషయాన్ని తాజాగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో చెప్పుకొచ్చింది. ఇటీవల బ్రాడ్ కాస్ట్ ఛానల్లో అభిమానులతో ముచ్చటించిన సామ్.. తన జీవితంలో చేసిన పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటీ ? అని ఓ అభిమాని అడగ్గా.. బహుశా జీవితంలో తాను చేసిన తప్పు ఏంటంటే.. తన సొంత ఇష్టాలను, అయిష్టాలను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను… అంటూ కాస్త ఎమోషనల్‌గా చెప్పారు సామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajeev Kanakal: ట్రెండీ లుక్‌లో సుమ.. దెబ్బకు బిత్తరపోయిన భర్త రాజీవ్ కనకాల
Ooru Peru Bhairavakona: అతీంద్రియ శక్తులతో భైరవకోన.. గూస్ బంప్స్ పుట్టిస్తున్న ట్రైలర్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

