Mahesh Babu: ఏడాదికి రూ.125 కోట్లు బాబు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే!
గుంటూరు కారం సినిమాతో మరోసారి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దివంగత హీరో కృష్ణ వారసుడిగా అరంగేట్రం చేసిన మహేష్.. ఇప్పటివరకు 25 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి మెప్పించాడు. బాలనటుడిగా అడుగుపెట్టి..ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
గుంటూరు కారం సినిమాతో మరోసారి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దివంగత హీరో కృష్ణ వారసుడిగా అరంగేట్రం చేసిన మహేష్.. ఇప్పటివరకు 25 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి మెప్పించాడు. బాలనటుడిగా అడుగుపెట్టి..ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్‌గా గుంటూరు కారం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న మహేష్.. అటు బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇటు వెండితెరపై హీరోగానే కాకుండా నిజ జీవితంలోనూ మహేష్ హీరోనే. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు మహేష్. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆయన ఒకరు. అంతేకాకుండా.. జీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అలాగే హైదరాబాద్ గచ్చిబౌలిలో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్, ఏఎమ్బీ సినిమాస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. రెయిన్ బో ఆసుపత్రులకు గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే
Rajeev Kanakal: ట్రెండీ లుక్‌లో సుమ.. దెబ్బకు బిత్తరపోయిన భర్త రాజీవ్ కనకాల
Ooru Peru Bhairavakona: అతీంద్రియ శక్తులతో భైరవకోన.. గూస్ బంప్స్ పుట్టిస్తున్న ట్రైలర్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

