Guntur Kaaram: 200 కోట్ల దిశగా గుంటూరోడు.. ఇక బాక్సాఫీస్ బేజారే
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటేస్ట్ మూవీ గుంటూరు కారం.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అమ్మ సెంటిమెంట్ తోపాటు.. మాస్ కమర్షియల్ డ్రామాగా రూపొందించారు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. రీజనల్ సినిమాగా విడుదలై.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటేస్ట్ మూవీ గుంటూరు కారం.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అమ్మ సెంటిమెంట్ తోపాటు.. మాస్ కమర్షియల్ డ్రామాగా రూపొందించారు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. రీజనల్ సినిమాగా విడుదలై.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ప్రస్తుతం గుంటూరు కారం సినిమా… బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది. జనవరి 17న ఈ సినిమా ఇండియాలో… దాదాపు 28.34 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆరు రోజుల్లో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ… 100.95 కోట్లు రాబట్టింది గుంటూరు కారం మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నా పిల్లలు పునర్జన్మనిచ్చారు…’ అమ్మ ప్రేమతో.. ఏడిపించిన రేణు దేశాయ్
అల్లు అర్జున్ Vs శ్రీలీల ఇక మామూలుగా ఉండదుగా
Mahesh Babu: ఏడాదికి రూ.125 కోట్లు బాబు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే!
Samantha: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే
Rajeev Kanakal: ట్రెండీ లుక్‌లో సుమ.. దెబ్బకు బిత్తరపోయిన భర్త రాజీవ్ కనకాల
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

