‘నా పిల్లలు పునర్జన్మనిచ్చారు…’ అమ్మ ప్రేమతో.. ఏడిపించిన రేణు దేశాయ్
సుమారు రెండు దశాబ్దాల తర్వాత టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ దేశాయ్. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రతో ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత రేణూ దేశాయ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు చాలామంది. అయితే అదేమీ జరగలేదు. ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు ఈమె. అయితే సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటారు రేణు.
సుమారు రెండు దశాబ్దాల తర్వాత టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ దేశాయ్. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రతో ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత రేణూ దేశాయ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు చాలామంది. అయితే అదేమీ జరగలేదు. ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు ఈమె. అయితే సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటారు రేణు. ఇక ఈ క్రమంలోనే… ఎప్పటిలాగే.. తన పిల్లల గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో పియానో వాయించి అందరినీ మెస్మరైజ్ చేశాడు అకీరా నందన్. త్వరలోనూ అతను హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆద్య కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈనేపథ్యంలో తన పిల్లలు ఎదుగుతున్న తీరును చూసి మురిసిపోతున్నట్టు… ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రేణూ దేశాయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ Vs శ్రీలీల ఇక మామూలుగా ఉండదుగా
Mahesh Babu: ఏడాదికి రూ.125 కోట్లు బాబు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే!
Samantha: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే
Rajeev Kanakal: ట్రెండీ లుక్‌లో సుమ.. దెబ్బకు బిత్తరపోయిన భర్త రాజీవ్ కనకాల
Ooru Peru Bhairavakona: అతీంద్రియ శక్తులతో భైరవకోన.. గూస్ బంప్స్ పుట్టిస్తున్న ట్రైలర్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

