Katrina Kaif: కత్రినా నోట బాలయ్య మాట.. వింటే అందరూ షాకవ్వాల్సిందే
‘షీలా కీ జవానీ’, ‘ధూమ్ మచాలే’ కొత్త వెర్షన్, ‘టైగర్’ సినిమాలోని పాటలు, ‘కమలీ-కమలీ’, ‘కాలా చస్మా’ వంటి హిట్ పాటల్లో కత్రినా కైఫ్ తన డాన్స్ తో దుమ్మురేపింది. ఆమె ఎనర్జీ, డాన్స్ మూవీస్ చూస్తే మతిపోవాల్సిందే. కత్రినా కైఫ్ తొలిసారిగా సినీ నటిగా మారినప్పుడు. ఆమె లుక్స్ కొంత బాగానే ఉన్నాయి, కానీ చాలా మంది ఆమె నటనను.. ముఖ్యంగా ఆమె డాన్స్ ను విమర్శించారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ టాప్ డ్యాన్సర్లలో కత్రినా ఒకరిగా మారిపోయింది.
‘షీలా కీ జవానీ’, ‘ధూమ్ మచాలే’ కొత్త వెర్షన్, ‘టైగర్’ సినిమాలోని పాటలు, ‘కమలీ-కమలీ’, ‘కాలా చస్మా’ వంటి హిట్ పాటల్లో కత్రినా కైఫ్ తన డాన్స్ తో దుమ్మురేపింది. ఆమె ఎనర్జీ, డాన్స్ మూవీస్ చూస్తే మతిపోవాల్సిందే. కత్రినా కైఫ్ తొలిసారిగా సినీ నటిగా మారినప్పుడు. ఆమె లుక్స్ కొంత బాగానే ఉన్నాయి, కానీ చాలా మంది ఆమె నటనను.. ముఖ్యంగా ఆమె డాన్స్ ను విమర్శించారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ టాప్ డ్యాన్సర్లలో కత్రినా ఒకరిగా మారిపోయింది. అయితే ఆమె డాన్స్ మెరుగుపరడానికి టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యనే కారణం అని తెలిపింది కత్రినా. సూపర్ డూపర్ హిట్ అయిన ‘మల్లేశ్వరి’ సినిమాతో కత్రినా కైఫ్ తొలిసారిగా తెలుగులో నటించింది. వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత కత్రినాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అల్లరి పిడుగు సినిమా ఒకటి. బాలకృష్ణ డైలాగ్స్, యాక్షన్ , డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లరి పిడుగు సినిమాలో కత్రినా కైఫ్ డ్యాన్స్ చేయలేకపోయింది. బాలయ్య అదిరిపోయే స్టెప్పులేసినా కత్రినా మాత్రం డాన్స్ చేయలేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Kaaram: యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్
Guntur Kaaram: 200 కోట్ల దిశగా గుంటూరోడు.. ఇక బాక్సాఫీస్ బేజారే
‘నా పిల్లలు పునర్జన్మనిచ్చారు…’ అమ్మ ప్రేమతో.. ఏడిపించిన రేణు దేశాయ్
అల్లు అర్జున్ Vs శ్రీలీల ఇక మామూలుగా ఉండదుగా
Mahesh Babu: ఏడాదికి రూ.125 కోట్లు బాబు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

