Raja Saab: రాజాసాబ్ స్టోరీ లీక్.. కథ చూసి హమ్మయ్య అనుకున్న రెబల్ ఫ్యాన్స్
సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు ప్రభాస్. దీంతో ఇప్పుడు ఆయన నెక్ట్స్ మూవీస్ పై మరింత బజ్ ఏర్పడింది. ఇప్పటికే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్వరలోనే సందీప్ వంగా మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.
సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు ప్రభాస్. దీంతో ఇప్పుడు ఆయన నెక్ట్స్ మూవీస్ పై మరింత బజ్ ఏర్పడింది. ఇప్పటికే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్వరలోనే సందీప్ వంగా మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇక ఇప్పుడు అందరి చూపు డైరెక్టర్ మారుతీ సినిమాపైనే పడింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ టైటిల్ రాజా సాబ్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో వింటేజ్ ప్రభాస్ ను చూపించి అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. కానీ ఈ లోగ..ప్రముఖ మూవీ రేటింగ్ వెబ్ సైట్ IMDB.. వెబ్ సైట్ లో రాజా సాబ్ స్టోరీ లైన్ గురించి రాసుకొచ్చింది. ఆ లైన్‌తో అందర్నీ ఒక్కసారిగా షాకయ్యేలా చేసింది. దాంతో పాటే ఈ మూవీ డైరెక్టర్ మారుతీకి.. కోపం వచ్చేలా కూడా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శృతి హాసన్ షాకింగ్ కొశ్చన్.. కూల్‌గా ఆన్సర్ ఇచ్చిన డార్లింగ్
Katrina Kaif: కత్రినా నోట బాలయ్య మాట.. వింటే అందరూ షాకవ్వాల్సిందే
Guntur Kaaram: యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్
Guntur Kaaram: 200 కోట్ల దిశగా గుంటూరోడు.. ఇక బాక్సాఫీస్ బేజారే
‘నా పిల్లలు పునర్జన్మనిచ్చారు…’ అమ్మ ప్రేమతో.. ఏడిపించిన రేణు దేశాయ్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

