Taapsee Pannu: పెద్ద కథ నడిపిన తాప్సీ.. ఏకంగా ఆ హీరోతో 13ఏడేళ్లు ప్రేమాయణం
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తార తాప్సీ పన్నూ. మంజు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు వారి హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకుంది. కానీ తర్వాత ఈ బ్యూటీకి నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి షిప్ట్ అయ్యింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తార తాప్సీ పన్నూ. మంజు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు వారి హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకుంది. కానీ తర్వాత ఈ బ్యూటీకి నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి షిప్ట్ అయ్యింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది. ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన డంకీ సినిమాతో మరోసారి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ క్రమంలో తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది తాప్సీ. బ్యాడ్మింటన్ ప్లేయన్ మథియాస్ బాస్‌తో పదేళ్లుగా ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Eagle: మీరు చెప్పినట్టే పండక్కి తప్పుకున్నాం.. ఇప్పుడు మాకు కావాల్సింది చేయండి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

