Devara: దేవర నుంచి బిగ్ అప్డేట్.. మొదలైన యుద్ధకాండ
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’. ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మాస్ యాక్షన్ డ్రామా ఇదే. ఇక ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మరింత హైప్ పెంచేశాయి. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా… నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్లుగా మేకర్స్ నుంచి హింట్ వచ్చింది.
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’. ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మాస్ యాక్షన్ డ్రామా ఇదే. ఇక ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మరింత హైప్ పెంచేశాయి. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా… నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్లుగా మేకర్స్ నుంచి హింట్ వచ్చింది. ఇక డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయిందట. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతోందని మేకర్స్ నుంచి హింట్ వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Taapsee Pannu: పెద్ద కథ నడిపిన తాప్సీ.. ఏకంగా ఆ హీరోతో 13ఏడేళ్లు ప్రేమాయణం
Eagle: మీరు చెప్పినట్టే పండక్కి తప్పుకున్నాం.. ఇప్పుడు మాకు కావాల్సింది చేయండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

