Sai Sharam Tej: అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్..! అంతా మంచే జరుగుతుంది తేజ్!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 సందర్భంగా మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కీలక ప్రకటన చేశాడు. అమ్మపై తనకున్న ప్రేమకు ప్రతీకగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించాడు. తన పేరులో తన తల్లి పేరు కూడా ఉండేలా కొత్త పేరును ప్రకటించాడు. వుమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మార్చ్ 8న నిర్వహించిన ఓ సినీ ఈవెంట్ లో ఈ కీలక ప్రకటన చేశాడు తేజ్. ఎప్పటి నుంచో అమ్మ పేరు మీద ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభిద్దామనుకుంటున్నానని..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 సందర్భంగా మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కీలక ప్రకటన చేశాడు. అమ్మపై తనకున్న ప్రేమకు ప్రతీకగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించాడు. తన పేరులో తన తల్లి పేరు కూడా ఉండేలా కొత్త పేరును ప్రకటించాడు. వుమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మార్చ్ 8న నిర్వహించిన ఓ సినీ ఈవెంట్ లో ఈ కీలక ప్రకటన చేశాడు తేజ్. ఎప్పటి నుంచో అమ్మ పేరు మీద ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభిద్దామనుకుంటున్నానని.. అది సత్య షార్ట్ ఫిల్మ్ తో సాధ్యమైందన్నారు. తన అమ్మ పేరు మీద విజయ దుర్గ ప్రొడక్షన్స్ ప్రారంభించానని.. ఇవాళ్టి నుంచి, ఇప్పటినుంచే తన పేరులో తన అమ్మ పేరును కూడా చేర్చుకుంటున్నాని చెప్పారు తేజు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: అమ్మకోసం వంటచేసి పెట్టిన చెర్రీ
‘ఆ డైరెక్టర్.. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’
Operation Valentine: ఓటీటీలోకి ఆపరేషన్ వ్యాలెంటైన్ మూవీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

