Chiranjeevi: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. చిరు కామెంట్స్ వైరల్ !!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆర్సీ 16' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందనే అఫీషియల్ న్యూస్ రీసెంట్గా మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. అంతటా హాట్ టాపిక్ అయింది. దాంతో పాటే సినిమాపై తెలియని అంచనాలను కూడా పెంచేసింది. వీరి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ చిరు, శ్రీదేవిలను మరిపిస్తుందా అనే కామెంట్ కూడా వచ్చింది. ఈ క్రమలోనే చిరు త్రో బ్యాక్ వీడియో ఒకటి బయటికి వచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆర్సీ 16’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందనే అఫీషియల్ న్యూస్ రీసెంట్గా మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. అంతటా హాట్ టాపిక్ అయింది. దాంతో పాటే సినిమాపై తెలియని అంచనాలను కూడా పెంచేసింది. వీరి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ చిరు, శ్రీదేవిలను మరిపిస్తుందా అనే కామెంట్ కూడా వచ్చింది. ఈ క్రమలోనే చిరు త్రో బ్యాక్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగదేక వీరుడు సినిమాను రామ్ చరణ్, శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌లతో రిమేక్ చేస్తూ బాగుందంటూ ఆ ఇంటర్వ్యలో చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Sharam Tej: అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్..! అంతా మంచే జరుగుతుంది తేజ్!
Ram Charan: అమ్మకోసం వంటచేసి పెట్టిన చెర్రీ
‘ఆ డైరెక్టర్.. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

