‘ఆ డైరెక్టర్.. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’
అన్ని ఇండస్ట్రీల్లో కంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పెను భూతంగా మారింది. ఇండస్ట్రీలో వేళ్ళూనుకుని పోయింది. అప్‌కమింగ్ లేడీ ఆర్టిస్టులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక తాజాగా తాను కూడా ఈ భూతానికి బాధిరాలినే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ శ్రీజిత దే. శ్రీజిత దే! మోడల్ గా.. బుల్లి తెర యాక్టరస్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ... బిగ్ బాస్ సీజన్ 16తో మరింత పాపులారిటీ సంపాదించింది.
అన్ని ఇండస్ట్రీల్లో కంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పెను భూతంగా మారింది. ఇండస్ట్రీలో వేళ్ళూనుకుని పోయింది. అప్‌కమింగ్ లేడీ ఆర్టిస్టులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక తాజాగా తాను కూడా ఈ భూతానికి బాధిరాలినే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ శ్రీజిత దే. శ్రీజిత దే! మోడల్ గా.. బుల్లి తెర యాక్టరస్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ… బిగ్ బాస్ సీజన్ 16తో మరింత పాపులారిటీ సంపాదించింది. స్టార్ కంటెస్టెంట్గా ఆ సీజన్లో అందర్నీ ఆకట్టుకుంది. అలాంటి ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు తీవ్ర ఇబ్బందులు పడ్డా అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. అప్పటి చేజు సంఘటనను వివరించి చెప్పింది. తాను 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పిన శ్రీజిత.. ఇండస్ట్రీలో కొంతమంది వెదవల వల్ల ఇబ్బంది పడ్డా అంటూ చెప్పించింది. కొంతమంది సినిమా పేరుతో పిలిచి టైం పాస్ చేసే వాళ్లని చెప్పింది. మరి కొంతమంది పెద్ద దర్శకుల సినిమాల్లో ఛాన్స్ అంటూ కమిట్ మెంట్ అడిగేవారంది. ఓ సారి ఓ హిందీ సినిమాలో ఆఫర్ వచ్చిందని.. ఆ దర్శకుడు మాట్లాడుదాం రమ్మని పిలిచాడంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Operation Valentine: ఓటీటీలోకి ఆపరేషన్ వ్యాలెంటైన్ మూవీ
యూట్యూబర్‌ను చితకబాదిన.. బిగ్ బాస్ విన్నర్
Rajnath Singh: ఆర్టికల్ 370 సినిమాపై.. రాజ్ నాథ్ రివ్యూ
అద్భుత మహిమల పెట్టె.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చట !!
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

