Rajnath Singh: ఆర్టికల్ 370 సినిమాపై.. రాజ్ నాథ్ రివ్యూ
బాలీవుడ్ ప్రముఖ నటి, ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్టికల్ 370’. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆతర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభాలె ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో యామీతో పాటు ప్రముఖ దక్షిణాది నటిప్రియమణి మరో కీలక పాత్రలో మెరిసింది. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఆర్టికల్ 370 ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ ప్రముఖ నటి, ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్టికల్ 370’. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆతర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభాలె ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో యామీతో పాటు ప్రముఖ దక్షిణాది నటిప్రియమణి మరో కీలక పాత్రలో మెరిసింది. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఆర్టికల్ 370 ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాంటి ఈ సినిమాపై తాజాగా కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చారు. రీసెంట్గా తన ఫ్యామిలీతో కలిసి ఆర్టికల్ 370 సినిమాను వీక్షించిన రాజ్ నాథ్ సింగ్… సినిమా బాగుందంటూ చిత్ర యూనిట్ ను మెచ్చుకున్నారు. డైరెక్టర్‌తో సహా.. ఈ మూవీలో యాక్ట్ చేసిన వారిన ప్రశంసించారు. అలాగే సినిమాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుత మహిమల పెట్టె.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చట !!
కళ్లు కనపడని బామ్మకు… మాటలు కూడా రాని బాలుడి సాయం
షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు ??
జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు
2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం
బీచ్లో చిరుతపులి మచ్చల చేప.. దగ్గరకు వెళ్లి చూడగా
ఆ ఊళ్లో సహజీవనం చేస్తే భారీ జరిమానా
ఇదేం చేపరా సామీ.. నెత్తిమీద గ్రిల్స్తో
ఈ 'చిట్టి' పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా

