షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు ??

షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు ??

Phani CH

|

Updated on: Mar 10, 2024 | 5:00 PM

డయాబెటిస్... ఇప్పుడు ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. ఈ పేషెంట్ లేని ఇల్లు కూడా లేదు. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా డయాబెటీస్ రోగులున్న దేశం మనది. ఏడాది క్రితం ICMR విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో 10 కోట్లమందికి పైగా డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. కేవలం 2019-2021 మధ్య కాలంలోనే ఏకంగా 3 కోట్ల మందికి డయాబెటీస్ సోకింది. ప్రపంచంలో సుమారు 14 కోట్లమంది రోగులతో చైనా మొదటి స్థానంలో ఉండగా..

డయాబెటిస్… ఇప్పుడు ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. ఈ పేషెంట్ లేని ఇల్లు కూడా లేదు. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా డయాబెటీస్ రోగులున్న దేశం మనది. ఏడాది క్రితం ICMR విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో 10 కోట్లమందికి పైగా డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. కేవలం 2019-2021 మధ్య కాలంలోనే ఏకంగా 3 కోట్ల మందికి డయాబెటీస్ సోకింది. ప్రపంచంలో సుమారు 14 కోట్లమంది రోగులతో చైనా మొదటి స్థానంలో ఉండగా… పది కోట్ల మంది షుగర్ పేషెంట్లతో ఇండియా రెండో స్థానంలో సుమారు మూడున్నర కోట్ల మంది రోగులతో పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది. సరే.. ఈ లెక్కల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేసేవే అనుకుందాం. కానీ వాస్తవం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తునే ఉంది కదా… గడిచిన పదేళ్లలో ప్రతి ఇంట్లోనూ దాదాపు ఓ డయాబెటిస్ పేషెంట్ కనిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో మహిళకు పురిటి నొప్పులు.. డెలివరీ చేసిన పైలట్‌..

నా భర్త ఆత్మహత్యకు కారణం అదే.. వ్యక్తిగత విశేషాలు వెల్లడించిన జయసుధ

Mark Zuckerberg: సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత

ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేశారు.. మౌత్‌ వాష్‌ చేసుకోగానే ??

Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??