నా భర్త ఆత్మహత్యకు కారణం అదే.. వ్యక్తిగత విశేషాలు వెల్లడించిన జయసుధ
జయసుధ తెలుగువారికి పరిచయం అక్కర్లేని నటి. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు సరసన తనదైన నటనతో మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా రాణించారు. సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసారు. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. గతేడాది విజయ్ నటించిన వారీసులో తల్లి పాత్రలో మెరిసిన జయసుధ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
జయసుధ తెలుగువారికి పరిచయం అక్కర్లేని నటి. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు సరసన తనదైన నటనతో మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా రాణించారు. సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసారు. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. గతేడాది విజయ్ నటించిన వారీసులో తల్లి పాత్రలో మెరిసిన జయసుధ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన భర్త ఆత్మహత్యకు అప్పులు కారణం కాదని అన్నారు. అందరూ అనుకున్నట్లు తమకు ఎలాంటి అప్పులు లేవని జయసుధ తెలిపారు. తన భర్త ఫ్యామిలీలో డిప్రెషన్ సూసైడ్ లక్షణాలు.. వంశపారంపర్యంగా ఉన్నాయనీ.. అదే తన భర్తకు అబ్బిందని.. తన భర్త బ్రదర్ కూడా అలాగే చనిపోయారనీ, ఫ్యామిలీలోని మరో ఇద్దరు లేడీస్ కూడా సూసైడ్ చేసుకున్నారనీ అన్నారు. ఆ పరిస్థితి ఫ్యామిలీలో మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mark Zuckerberg: సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత
ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేశారు.. మౌత్ వాష్ చేసుకోగానే ??
Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??
TOP 9 ET News: రూ.1370 కోట్లకు అధిపతి | ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

