అల్లు అర్జున్‌కు క్రేజ్‌కు.. పడిపోయిన మరో హీరోయిన్
కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార ప్రియా భవాని శంకర్. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేసిందీ కన్నడ బ్యూటీ. తర్వాత దూత వెబ్ సిరీస్‌లో ఆకట్టుకుంది. ఇక తాజాగా భీమా మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఆ సినిమాలో గోపీచంద్ జోడీగా అందరిన్నీ ఆకట్టుకుంది. దాంతో పాటు.. ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా ప్రియా చేప్పిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం కారణంగా కూడా ఈమె నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార ప్రియా భవాని శంకర్. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేసిందీ కన్నడ బ్యూటీ. తర్వాత దూత వెబ్ సిరీస్‌లో ఆకట్టుకుంది. ఇక తాజాగా భీమా మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఆ సినిమాలో గోపీచంద్ జోడీగా అందరిన్నీ ఆకట్టుకుంది. దాంతో పాటు.. ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా ప్రియా చేప్పిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం కారణంగా కూడా ఈమె నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటీవల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియా.. ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏ నటుడితో సినిమాల్లో లిప్‌లాక్ చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చింది. ఆ ప్రశ్నకు ఆన్సర్‌గా… తాను అల్లు అర్జున్ అభిమానినని తెలిపిన ప్రియా.. సినిమాలో రొమాన్స్ సీన్ ఉంటే అల్లు అర్జున్‌తో లిప్ లాక్ చేయడానికి తాను సిద్ధమంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్
Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్
Kriti Sanon: ఈమె సంపాదన తెలిస్తే.. బుర్ర ఫ్రీజ్ కావాల్సిందే
Mahesh Babu: నెట్టింట వైరల్ గా మహేష్ న్యూ లుక్స్
TOP 9 ET News: ఏకంగా 1000 కోట్లు. బాలీవుడ్‌ను దున్నేస్తున్న NTR
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

