TOP 9 ET News: ఏకంగా 1000 కోట్లు. బాలీవుడ్‌ను దున్నేస్తున్న NTR
తన పర్ఫార్మెన్స్‌తో ఆల్‌రెడీ టాలీవుడ్‌ను మడతెట్టేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్‌పై దండయాత్ర మొదలెట్టారు. ఇప్పటికే వార్ 2 సినిమాను ఒప్పుకున్న యంగ్ టైగర్.. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న యశ్ రాజ్ ప్రొడక్షన్ కంపెనీతో మూడు సినిమాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇదే కాకుండా మరో స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఎన్టీఆర్ డేట్స్ కోసం చకోరా పక్షిలా తిరుగుతున్నారట. ఈ లెక్కన చూస్తే.. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేయబోయే సినిమాల బడ్జెట్ అంతా ఓ 1000 కోట్ల మార్క్‌ను తాకేలానే ఉంది కదా
తన పర్ఫార్మెన్స్‌తో ఆల్‌రెడీ టాలీవుడ్‌ను మడతెట్టేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్‌పై దండయాత్ర మొదలెట్టారు. ఇప్పటికే వార్ 2 సినిమాను ఒప్పుకున్న యంగ్ టైగర్.. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న యశ్ రాజ్ ప్రొడక్షన్ కంపెనీతో మూడు సినిమాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇదే కాకుండా మరో స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఎన్టీఆర్ డేట్స్ కోసం చకోరా పక్షిలా తిరుగుతున్నారట. ఈ లెక్కన చూస్తే.. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేయబోయే సినిమాల బడ్జెట్ అంతా ఓ 1000 కోట్ల మార్క్‌ను తాకేలానే ఉంది కదా..! మయోసైటిస్ ట్రీట్మెంట్ అంటూ దేశాలు పట్టుకుని తిరిగుతున్న సమంత.. ఎక్కువగా నేచర్‌కు దగ్గరగా గడుపుతూ హీల్ అవుతున్నారు. తొందరగా కోలుకుని సినిమాల్లోకి వచ్చేందుకు చూస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్‌లో తన ఫ్యాన్స్‌కేం.. దూరంగా లేరు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టా తో ఎప్పుడూ తన ఫ్యాన్స్‌కు కనిపిస్తూనే ఉన్నారు. తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aaradhya Bachchan: ఐష్ కూతురు సర్జరీ చేయించుకుందా ?? లేకపోతే ఇంత మార్పా ??
Upendra: మొత్తానికి ఏదో.. దిమ్మతిరిగేలానే చేస్తున్నాడు ఈయన
సూర్యుడిపై మచ్చ.. భూమిపై రచ్చ.. టెన్షన్ లో శాస్త్రవేత్తలు
మహిళలూ.. మీరిది తప్పకుండా చేయాల్సిందే.. లేదంటే ??
తలనొప్పిగా ఉందని పక్కకు వెళ్లి కూర్చున్నాడు.. అంతే క్షణాల్లో..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

