Aaradhya Bachchan: ఐష్ కూతురు సర్జరీ చేయించుకుందా ?? లేకపోతే ఇంత మార్పా ??
ముకేశ్ అంబానీ , నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లివేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు విదేశాల నుంచి కూడా అతిథులు వచ్చారు. ఈ వేడుకలో దాదాపు బాలీవుడ్ నటీనటులు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ సెలబ్రిటీలందరిలో ఐష్ కూతరురు ఆరాధ్య మీదే అందరి ఫోకస్ పడింది. కారణం.. ఆమె కాస్త కొత్తగా.. వేరేగా కనిపించడమే! అంబానీ ఇంటి కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా హాజరయ్యారు.
ముకేశ్ అంబానీ , నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లివేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు విదేశాల నుంచి కూడా అతిథులు వచ్చారు. ఈ వేడుకలో దాదాపు బాలీవుడ్ నటీనటులు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ సెలబ్రిటీలందరిలో ఐష్ కూతరురు ఆరాధ్య మీదే అందరి ఫోకస్ పడింది. కారణం.. ఆమె కాస్త కొత్తగా.. వేరేగా కనిపించడమే! అంబానీ ఇంటి కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఆరాధ్య బచ్చన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఆరాధ్య బచ్చన్ ప్రతిసారీ ఒకే హెయిర్‌స్టైల్‌లో కనిపించేది. అయితే అంబానీ పార్టీలో ఆరాధ్య బచ్చన్ భిన్నంగా కనిపించింది. ఆమె మొఖంలో చాలా మార్పు కనిపించింది. ఆమెలో హఠాత్తుగా వచ్చిన మార్పును చూసి, చాలా మంది ఆరాధ్య బచ్చన్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upendra: మొత్తానికి ఏదో.. దిమ్మతిరిగేలానే చేస్తున్నాడు ఈయన
సూర్యుడిపై మచ్చ.. భూమిపై రచ్చ.. టెన్షన్ లో శాస్త్రవేత్తలు
మహిళలూ.. మీరిది తప్పకుండా చేయాల్సిందే.. లేదంటే ??
తలనొప్పిగా ఉందని పక్కకు వెళ్లి కూర్చున్నాడు.. అంతే క్షణాల్లో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

