Upendra: మొత్తానికి ఏదో.. దిమ్మతిరిగేలానే చేస్తున్నాడు ఈయన
అప్పట్లో అందరూ సినిమా స్టోరీలను సాదా సీదాగా ఎంచుకుంటే.. ఉపేంద్ర మాత్రం తేడా తేడా గా... ఫిలాసఫీని కొట్టేట్టు చెప్పేట్టుగా తన కథలను ఎంచుకున్నాడు. తనే డైరెక్ట్ చేస్తూ దిమ్మతిరిగే రేంజ్ సినిమాలు డైరెక్ట్ చేశాడు. అలాంటి ఉపేంద్ర ఆ తర్వాత మాత్రం తన క్రేజీ థాట్స్‌ను దూరం పెట్టాడు. నార్మల్ స్టార్ హీరోగా సినిమాలు చేసుకోవడం మొదలెట్టారు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ తనలోని క్రియేటివిటీని పోగేసి వలర్డ్ ఆఫ్ యూఐ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.
అప్పట్లో అందరూ సినిమా స్టోరీలను సాదా సీదాగా ఎంచుకుంటే.. ఉపేంద్ర మాత్రం తేడా తేడా గా… ఫిలాసఫీని కొట్టేట్టు చెప్పేట్టుగా తన కథలను ఎంచుకున్నాడు. తనే డైరెక్ట్ చేస్తూ దిమ్మతిరిగే రేంజ్ సినిమాలు డైరెక్ట్ చేశాడు. అలాంటి ఉపేంద్ర ఆ తర్వాత మాత్రం తన క్రేజీ థాట్స్‌ను దూరం పెట్టాడు. నార్మల్ స్టార్ హీరోగా సినిమాలు చేసుకోవడం మొదలెట్టారు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ తనలోని క్రియేటివిటీని పోగేసి వలర్డ్ ఆఫ్ యూఐ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రావడమే కాదు.. ఆ సినిమాను నెక్ట్స్ లెవల్లో తెరకెక్కుస్తూ.. ఏకంగా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు.. పాన్ వరల్డ్ లాంగ్వేజెస్‌లలో కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ రిపోర్ట్స్.. ఉపేంద్ర తన లెటెస్ట్ ఫిల్మ్… వరల్డ్ ఆఫ్ యూఐ మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ లాంగ్వేజస్ మాత్రమే కాదు.. ఇటాలియన్, , స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ కూడా ఈ సినిమా విడుదల చేసుందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూర్యుడిపై మచ్చ.. భూమిపై రచ్చ.. టెన్షన్ లో శాస్త్రవేత్తలు
మహిళలూ.. మీరిది తప్పకుండా చేయాల్సిందే.. లేదంటే ??
తలనొప్పిగా ఉందని పక్కకు వెళ్లి కూర్చున్నాడు.. అంతే క్షణాల్లో..
అనంత్ అంబానీ వాచ్‌కి జుకర్‌బర్గ్ సతీమణి ఫిదా
గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే.. ఈ మహిళా స్నైపర్ రూటే సపరేటు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

