సూర్యుడిపై మచ్చ.. భూమిపై రచ్చ.. టెన్షన్ లో శాస్త్రవేత్తలు

ఎండలు మండిపోతున్నాయిరా బాబూ! మార్చి నెల వచ్చిందో లేదో.. అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు క్రమంగా వేడి పెరుగుతోంది. బయటకు వెళ్లి ఇంటికి రాగానే.. అయితే ఫ్యాను.. లేదంటే ఏసీ ఆన్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి.. ఏప్రిల్, మే.. ఇంకా జూన్ నెలల్లో సీన్ ఎలా ఉండబోతోంది? ఈసారి మాత్రం నెత్తి మాడిపోయేలా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి తోడు.. సూర్యుడిపై నల్ల మచ్చ శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతోంది.

సూర్యుడిపై మచ్చ.. భూమిపై రచ్చ.. టెన్షన్ లో శాస్త్రవేత్తలు

|

Updated on: Mar 08, 2024 | 6:33 PM

ఎండలు మండిపోతున్నాయిరా బాబూ! మార్చి నెల వచ్చిందో లేదో.. అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు క్రమంగా వేడి పెరుగుతోంది. బయటకు వెళ్లి ఇంటికి రాగానే.. అయితే ఫ్యాను.. లేదంటే ఏసీ ఆన్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి.. ఏప్రిల్, మే.. ఇంకా జూన్ నెలల్లో సీన్ ఎలా ఉండబోతోంది? ఈసారి మాత్రం నెత్తి మాడిపోయేలా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి తోడు.. సూర్యుడిపై నల్ల మచ్చ శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతోంది. జూన్ లోపు దాని ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించడానికే ఆందోళన చెందేంతగా ఆ ప్రభావం ఉంది. సూర్యుడు భగభగలాడుతాడు అని తెలుసు. కానీ సూర్యప్రతాపం తీవ్రమైతే దానిని తట్టుకోవడం భూమిపై ఏ జీవి వల్లా కాదు. వేసవిలో టెంపరేచర్లను తట్టుకోలేకే చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటిది ఈసారి జూన్ నెలలోపే సోలార్ మాగ్జిమమ్ ఉంటుందంటున్నారు. ఇంతకీ దీనివల్ల వచ్చే కష్టమేంటి? నష్టమేంటి? ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గమేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సూర్యుడిపై ఫిబ్రవరి 18న ఓ మచ్చ కనిపించింది. అయితే ఏంటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. అప్పుడే అది 3 సార్లు జ్వాలను రగిలించింది. దీని దెబ్బకు హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు ఇబ్బంది తప్పలేదు. కాకపోతే కరోనల్ ఎజెక్షన్స్ లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి చివరి వారంలో ఈ మచ్చ.. దాని సైజులో 25 శాతం పెరిగిపోయింది. దీంతో భూమిపై రచ్చ మొదలైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలూ.. మీరిది తప్పకుండా చేయాల్సిందే.. లేదంటే ??

తలనొప్పిగా ఉందని పక్కకు వెళ్లి కూర్చున్నాడు.. అంతే క్షణాల్లో..

అనంత్‌ అంబానీ వాచ్‌కి జుకర్‌బర్గ్‌ సతీమణి ఫిదా

గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే.. ఈ మహిళా స్నైపర్ రూటే సపరేటు..

వైఫ్ సీరియస్.. ఆ విషయంలో స్టార్ హీరోకు వార్నింగ్

Follow us
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..