అనంత్ అంబానీ వాచ్‌కి జుకర్‌బర్గ్ సతీమణి ఫిదా
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ... తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్ తో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో అనంత్ అంబానీ నాయనమ్మగారి ఊరు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. మొదటిరోజు ఈ వేడుకల్లో 51 వేలమంది స్థానికులకు గుజరాత్ సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ… తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్ తో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో అనంత్ అంబానీ నాయనమ్మగారి ఊరు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. మొదటిరోజు ఈ వేడుకల్లో 51 వేలమంది స్థానికులకు గుజరాత్ సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు దేశ విదేశాలనుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు ఎందరో హజరై సందడి చేస్తున్నారు. ఈ వేడుకల్లో అడుగడుగునా అంబానీల వైభవం ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల వీడియోలే కనిపిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు ఈ సంబరాల్లో పొల్గొంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే.. ఈ మహిళా స్నైపర్ రూటే సపరేటు..
వైఫ్ సీరియస్.. ఆ విషయంలో స్టార్ హీరోకు వార్నింగ్
Premalu: మలయాళం సూపర్ హిట్ ప్రేమలు మూవీ హిట్టా ?? ఫట్టా ??
Sharwanand: ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను మిస్ చేసుకున్న శర్వా
Nayanthara: నయన్ జీవితంలో ఏదో జరుగుతోంది.. అందుకే ఆ పోస్ట్ చేసిందా ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

