Premalu: మలయాళం సూపర్ హిట్ ప్రేమలు మూవీ హిట్టా ?? ఫట్టా ??
ఒకప్పుడు అరవ సినిమాలే.. డబ్బింగ్ సినిమాలుగా మన ముందుకు వచ్చేవి. సూపర్ డూపర్ హిట్టయ్యేవి. కానీ ఇప్పుడా ప్లేస్‌ను మలయాళ సినిమాలు కొట్టేశాయి. డబ్బింగ్ సినిమాగా మన మందుకు వస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈక్రమంలోనే మలయాళంలో సూపర్ డూపర్ హిట్టై.. ఇక్కడ తాజాగా రిలీజైన సినిమానే ప్రేమలు. జక్కన్న అబ్బాయి కార్తికేయనే ఈ సినిమాను ఇక్కడికి తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.
ఒకప్పుడు అరవ సినిమాలే.. డబ్బింగ్ సినిమాలుగా మన ముందుకు వచ్చేవి. సూపర్ డూపర్ హిట్టయ్యేవి. కానీ ఇప్పుడా ప్లేస్‌ను మలయాళ సినిమాలు కొట్టేశాయి. డబ్బింగ్ సినిమాగా మన మందుకు వస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈక్రమంలోనే మలయాళంలో సూపర్ డూపర్ హిట్టై.. ఇక్కడ తాజాగా రిలీజైన సినిమానే ప్రేమలు. జక్కన్న అబ్బాయి కార్తికేయనే ఈ సినిమాను ఇక్కడికి తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది. యూత్‌ను అట్రాక్ట్ చేసేలానే ఉందా? లెట్స్ వాచ్ దిస్ రివ్యూ..! అసలు స్టోరీ ఏంటంటే! సచిన్ అలియాస్ నస్లెన్ చదువులో కాస్త వీక్. ఎలాగోలా కష్టపడి డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత లండన్ వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చి గేట్ కోచింగ్ తీసుకుంటాడు. సచిన్ తో పాటు ఫ్రెండ్ అమూల్ కూడా ఉంటాడు. లైఫ్ అలా సాగిపోతున్న సమయంలో ఒక పెళ్లిలో అనుకోకుండా రీణు అలియాస్ మామిత బైజును చూసి ప్రేమలో పడతాడు. అప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న రీణు కూడా సచిన్ తో స్నేహంగానే ఉంటుంది. కానీ సచిన్ ఐ లవ్ యూ అని చెబితే మాత్రం నో అంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అసలు సచిన్ ప్రేమ కథ ఎక్కడి వరకు వెళ్లింది అనేది అసలు సినిమా.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sharwanand: ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను మిస్ చేసుకున్న శర్వా
Nayanthara: నయన్ జీవితంలో ఏదో జరుగుతోంది.. అందుకే ఆ పోస్ట్ చేసిందా ??
Sharwanand: తండ్రిని అయ్యా.. అందరికీ స్వీట్ షాకిచ్చిన శర్వా..
Gaami: గామి మూవీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే వీడియో చూసేయండి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

