Gaami: గామి మూవీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే వీడియో చూసేయండి
డైరెక్టర్ విద్యాధర కాగితాలతో పాటు.. విశ్వక్ సేన్, చాందినీ చౌదరీల ఐదేళ్ల కష్టం. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఒక్కసారిగా పెరిగిపోయిన ఎక్స్‌పెక్టేషన్.!! ఈ సినిమాను చూసేందుకు జనాలనైతే థియేటర్ల వైపు నడిపించేందుకు సరిపోతుంది. కానీ సినిమా ఎలా ఉంది అనేదే సినిమా రిజల్ట్‌ను డిసైడ్ చేస్తుంది. మరి గామి సినిమా ఎలా ఉంది? అందర్నీ నచ్చుతుందా? లేదా? తెలియాలంటే ఈ రివ్యూ చూడండి! గామి కథలోకి వెళితే.. శంకర్ అలియాస్ విశ్వక్ సేన్ హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా.
డైరెక్టర్ విద్యాధర కాగితాలతో పాటు.. విశ్వక్ సేన్, చాందినీ చౌదరీల ఐదేళ్ల కష్టం. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఒక్కసారిగా పెరిగిపోయిన ఎక్స్‌పెక్టేషన్.!! ఈ సినిమాను చూసేందుకు జనాలనైతే థియేటర్ల వైపు నడిపించేందుకు సరిపోతుంది. కానీ సినిమా ఎలా ఉంది అనేదే సినిమా రిజల్ట్‌ను డిసైడ్ చేస్తుంది. మరి గామి సినిమా ఎలా ఉంది? అందర్నీ నచ్చుతుందా? లేదా? తెలియాలంటే ఈ రివ్యూ చూడండి! గామి కథలోకి వెళితే.. శంకర్ అలియాస్ విశ్వక్ సేన్ హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా. ఇతడిది ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలిపత్రాలు తీసుకుంటే శంకర్ విచిత్ర రోగం నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఇతడికి జాహ్నవి అలియాస్ చౌందిని చౌదరి కూడా తోడు వెళ్తుంది. మరి శంకర్ చివరకు మాలి పత్రాల్ని సాధించాడా? అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమ అలియాస్ హారిక పెద్ద, సీటీ-333 అలియాస్ మహమ్మద్ సమాద్ ఎవరు? అనేదే మిగిలిన సినిమా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. ఈ చిరుతకు ఎంత కష్టం వచ్చిందో
8 నిమిషాల్లో.. 100 పద్యాలు.. అబ్బురపరుస్తున్న ఎనిమిదోతరగతి విద్యార్థిని
రూ.10లతో కూడా బంగారం కొనవచ్చు.. మధ్యతరగతివారికి మంచి అవకాశం
నా మొగుడు తాగుడు మానేసేలా చూడు సమ్మక్క.. హుండీలో చిత్రమైన లెటర్
అసలు కోలీవుడ్ హీరోలకేమైంది ?? విజయ్ వెనకే వెళుతున్న సూర్య
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

