నా మొగుడు తాగుడు మానేసేలా చూడు సమ్మక్క.. హుండీలో చిత్రమైన లెటర్
ఇటీవల జరిగిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు సమ్మక్క దర్శనం కోసం బారులు తీరారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. డబ్బులు హుండీలో వేశారు. తాజాగా సమ్మక్క సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఈ హుండీల్లో చిత్ర విచిత్రాలు బయటపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హుండీ మొదటిరోజు లెక్కింపులో అంబేద్కర్ బొమ్మతో ఉన్న నకిలీ కరెన్సీ నోట్లు బయటపడితే.
ఇటీవల జరిగిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు సమ్మక్క దర్శనం కోసం బారులు తీరారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. డబ్బులు హుండీలో వేశారు. తాజాగా సమ్మక్క సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఈ హుండీల్లో చిత్ర విచిత్రాలు బయటపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హుండీ మొదటిరోజు లెక్కింపులో అంబేద్కర్ బొమ్మతో ఉన్న నకిలీ కరెన్సీ నోట్లు బయటపడితే.. రెండో రోజు తాళిబొట్టు బయటపడింది. ఇక మూడో రోజు అంతకు మించిన విచిత్రమే చోటుచేసుకుంది. ఓ భక్తురాలు సమ్మక్క,సారలమ్మలకు తన వేదనను వినూత్నంగా విన్నవించుకుంది. అది చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఆమె కోరిక నెరవేరాలని మనసులోనే అమ్మవార్లకు విన్నవించారు. ఎందుకంటే.. కట్టుకున్న భర్త మద్యానికి, జూదాలకు బానిసైతే ఆ జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. భర్తను మార్చలేక, తాను మారలేక ఆ ఇల్లాలు పడే వేదన వర్ణనాతీతం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలు కోలీవుడ్ హీరోలకేమైంది ?? విజయ్ వెనకే వెళుతున్న సూర్య
Nivetha Pethuraj: నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? వారిపై సీరియస్ అయిన హీరోయిన్
Tamannaah Bhatia: ఓ ఫ్యాన్ ట్వీట్‌కి ఉబ్బితబ్బిబైన తమన్నా..
క్లీంకార, ఉపాసనతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అవుతున్న చెర్రీ
Jayasudha: అప్పట్లో పాకిస్తానీ క్రికెటర్‌ను ప్రేమించిన.. జయసుధ
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

