Tamannaah Bhatia: ఓ ఫ్యాన్ ట్వీట్‌కి ఉబ్బితబ్బిబైన తమన్నా..
అప్పుడప్పుడూ నెటిజన్లు చేసే ట్వీట్లు.. ఆ ట్వీట్లలోని రాతలు.. సెలబ్రిటీలను ఫిదా చేస్తుంటాయి. వారిని ఉబ్బితబ్బిబయ్యేలా చేస్తుంటాయి. ఇక తాజాగా తమన్నా విషయంలోనూ అదే జరిగింది. ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్ తమన్నాకు విపరీతంగా నచ్చింది. దీంతో నేరుగా తమన్నానే ఆ ఫ్యాన్స్ ట్వీట్కు క్రేజీగా రిప్లై ఇచ్చింది. తన ట్వీట్తో నెట్టింట వైలర్ అవుతోంది. మోడల్ టూ హీరోయిన్‌గా మారి ఇప్పటి వరకు తన జెర్నీ కంటిన్యూ చేస్తున్న తమన్నా.
అప్పుడప్పుడూ నెటిజన్లు చేసే ట్వీట్లు.. ఆ ట్వీట్లలోని రాతలు.. సెలబ్రిటీలను ఫిదా చేస్తుంటాయి. వారిని ఉబ్బితబ్బిబయ్యేలా చేస్తుంటాయి. ఇక తాజాగా తమన్నా విషయంలోనూ అదే జరిగింది. ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్ తమన్నాకు విపరీతంగా నచ్చింది. దీంతో నేరుగా తమన్నానే ఆ ఫ్యాన్స్ ట్వీట్కు క్రేజీగా రిప్లై ఇచ్చింది. తన ట్వీట్తో నెట్టింట వైలర్ అవుతోంది. మోడల్ టూ హీరోయిన్‌గా మారి ఇప్పటి వరకు తన జెర్నీ కంటిన్యూ చేస్తున్న తమన్నా… తన ఫిల్మ్ జెర్నీలో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని చెబుతూ ఓ ఫ్యాన్… తమన్నా సినిమాల్లోని ఐకానిక్ క్యారెక్టర్ల ఫోటోలన్నింటిన కలిపి ఓ ఫోటోగా మార్చి నెట్టింట పోస్ట్ చేశాడు. ‘ఇప్పటికీ 19 ఏళ్లు అయింది. స్టిల్ గోయింగ్ గుడ్ తమన్నా.. అటూ.. తమన్నాను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్కు ఫిదా అయిన తమన్నా.. ఆ ప్యాన్‌కు రిప్లై ఇచ్చింది. థాంక్యూ అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. అంతేకాదు మెనీ మోర్ టూ కమ్ అంటూ… తన అప్ కమింగ్ సినిమాల గురించి తను చేసే క్యారెక్టర్ల గురించి కూడా ఓ హింట్ ఇచ్చి వదిలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్లీంకార, ఉపాసనతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అవుతున్న చెర్రీ
Jayasudha: అప్పట్లో పాకిస్తానీ క్రికెటర్‌ను ప్రేమించిన.. జయసుధ
Ram Charan: అందర్లా కాదు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని చరణ్
సూసైడ్ చేసుకుంటున్నా అంటూ.. హీరోయిన్ వీడియో
Allu Arjun: 13ఏళ్ల వివాహ బంధం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

