సూసైడ్ చేసుకుంటున్నా అంటూ.. హీరోయిన్ వీడియో
సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటూ చాలా మంది కలలు కంటుంటారు. కొందరు అవకాశాలు అందుకొని రాణిస్తారు. మరికొందరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక వెనకబడతారు. అందులో.. సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాక సతమతమైన వారు కూడా ఉన్నారు. కొందరు పూటగడవక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ నటి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ వీడియోను అప్లోడ్ చేసింది.
సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటూ చాలా మంది కలలు కంటుంటారు. కొందరు అవకాశాలు అందుకొని రాణిస్తారు. మరికొందరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక వెనకబడతారు. అందులో.. సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాక సతమతమైన వారు కూడా ఉన్నారు. కొందరు పూటగడవక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ నటి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ వీడియోను అప్లోడ్ చేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. అసలు ఆ నటి ఎవరు..? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. తమిళ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి విజయలక్ష్మి. ఈమె తెలుగులోనూ నటించింది. అర్జున్, జగపతి బాబు , వేణు కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ జంక్షన్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీఇవ్వడమే కాదు మంచి విజయాన్ని అందుకుంది. అయితే రీసెంట్‌గా ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నా చెప్పి అందర్నీ షాకయ్యేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: 13ఏళ్ల వివాహ బంధం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

