Allu Arjun: 13ఏళ్ల వివాహ బంధం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్.. ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకరు. అందులోనూ 2021లో రిలీజ్ అయిన పుష్ప సినిమా బన్నీ క్రేజ్‌ను, పాపులారిటీని అమాంతం పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సినిమాల సంగతి పక్కన పెడితే.. కుటుంబానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు బన్నీ. సమయమొచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులతో వెకేషన్లు, టూర్లకు వెళుతుంటాడు.
అల్లు అర్జున్.. ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకరు. అందులోనూ 2021లో రిలీజ్ అయిన పుష్ప సినిమా బన్నీ క్రేజ్‌ను, పాపులారిటీని అమాంతం పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సినిమాల సంగతి పక్కన పెడితే.. కుటుంబానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు బన్నీ. సమయమొచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులతో వెకేషన్లు, టూర్లకు వెళుతుంటాడు. మార్చి06 అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాడు ఐకాన్ స్టార్. తన భార్యతో కలిసున్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తొక్కే కదా అని తీసిపారేస్తే.. ఎంత లాస్ అవుతారో తెలుసా ??
ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా ?? అయితే ఇలా చేయండి
యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చుతున్నారా ??
తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్.. ఎప్పటి నుంచంటే ??
Katrina Kaif: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కత్రీనా ఎందుకలా చేసింది ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

