Ram Charan: అందర్లా కాదు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని చరణ్
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనం జరిగింది. ఈ వేడుక దేశ విదేశ ప్రముఖులతో పాటు చాలామంది సినీ ప్రముఖులు కూడా పాల్గున్నారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేశారు సెలబ్రిటీస్. ఇక అంబానీ ఇంట జరిగిన వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ఆమీర్‌ఖాన్. ఈ ముగ్గురూ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి నాటు నాటు పాటకు వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనం జరిగింది. ఈ వేడుక దేశ విదేశ ప్రముఖులతో పాటు చాలామంది సినీ ప్రముఖులు కూడా పాల్గున్నారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేశారు సెలబ్రిటీస్. ఇక అంబానీ ఇంట జరిగిన వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ఆమీర్‌ఖాన్. ఈ ముగ్గురూ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి నాటు నాటు పాటకు వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో వారితో పాటు స్టేజ్ మీద టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ కూడా కాలు కదిపారు. ఇందుకు గానూ ఈ బడా స్టార్లు ఎంత చార్జి చేశారో తెలుసా? అంటూ నార్త్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. అంత వైభవంగా జరిపిన వేడుకకు ఆహ్వానం అందడమే గొప్పగా భావించారు సెలబ్రిటీలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూసైడ్ చేసుకుంటున్నా అంటూ.. హీరోయిన్ వీడియో
Allu Arjun: 13ఏళ్ల వివాహ బంధం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

