Jayasudha: అప్పట్లో పాకిస్తానీ క్రికెటర్‌ను ప్రేమించిన.. జయసుధ
జయసుధ.. తెలుగు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామె. తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయసుధ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
జయసుధ.. తెలుగు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామె. తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయసుధ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో తనకో క్రికెటర్ అంటే అప్పట్లో క్రష్ ఉండేదని చెప్పి.. ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. చాలామంది లాగే తాను కూడా మొదట క్రికెటర్ అవ్వాలనుకున్నానని చెప్పిన జయసుధ.. సెకెండ్ ఆప్షన్ గా సినిమా, మూడోది టీచర్ అవ్వాలనుకున్నా అంటూ చెప్పారు. తన బాల్యం అంతా చెన్నైలోనే గడిచిందని.. అక్కడే చెపాక్ స్టేడియం సమీపంలోనే తమ నివాసం ఉండేదని జయసుధ చెప్పారు. తాను కూడా చాలా సార్లు స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్ లు చూసే అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: అందర్లా కాదు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని చరణ్
సూసైడ్ చేసుకుంటున్నా అంటూ.. హీరోయిన్ వీడియో
Allu Arjun: 13ఏళ్ల వివాహ బంధం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

