క్లీంకార, ఉపాసనతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అవుతున్న చెర్రీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యలో జస్ట్ గెస్ట్ రోల్‌లో మాత్రమే సందడి చేశాడు చెర్రీ. ఆ తర్వాత వెండితెరపై రామ్ చరణ్ కనిపించనేలేదు. దీంతో ఎప్పుడెప్పుడు చెర్రీని బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని అభిమానులు ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈక్రమంలోనే మళ్లీ మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు చెర్రీ. అందుకోసం కొన్ని రోజులు.. ఉపాసన, క్లీంకారతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అవునున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యలో జస్ట్ గెస్ట్ రోల్‌లో మాత్రమే సందడి చేశాడు చెర్రీ. ఆ తర్వాత వెండితెరపై రామ్ చరణ్ కనిపించనేలేదు. దీంతో ఎప్పుడెప్పుడు చెర్రీని బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని అభిమానులు ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈక్రమంలోనే మళ్లీ మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు చెర్రీ. అందుకోసం కొన్ని రోజులు.. ఉపాసన, క్లీంకారతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అవునున్నాడు. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం గేమ్ చేంజర్. ఇప్పుడీ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ విశాఖపట్నంలో స్టార్ట్ కానుంది. ఇక మార్చి 15 నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ అవ్వనున్నాడట. ఇందుకోసమే వచ్చే వారం వైజాగ్ కు వెళ్లనున్నాడు రామ్ చరణ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jayasudha: అప్పట్లో పాకిస్తానీ క్రికెటర్‌ను ప్రేమించిన.. జయసుధ
Ram Charan: అందర్లా కాదు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని చరణ్
సూసైడ్ చేసుకుంటున్నా అంటూ.. హీరోయిన్ వీడియో
Allu Arjun: 13ఏళ్ల వివాహ బంధం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

