అసలు కోలీవుడ్ హీరోలకేమైంది ?? విజయ్ వెనకే వెళుతున్న సూర్య
ఆనాటి నుంచి ఈనాటి వరకు సినిమా హీరోల తీరు మాత్రం మారడం లేదు. స్టార్ డమ్ వచ్చి.. బిగ్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతలొచ్చాక రాజకీయాల్లోకి వెళ్లడం తగ్గడం లేదు. అయితే ఇలా పార్టీలు పెట్టి రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న స్టార్లు.. టాలీవుడ్లో కంటే.. మన పక్కనే ఉన్న కోలీవుడ్‌లోనే ఎక్కవగా ఉన్నారు. రీసెంట్గా విజయ్ దళపతి ఈ లిస్టులో చేరారు. ఇక ఇప్పుడు హీరో సూర్య కూడా.. దళపతినే ఫాలో అవుతున్నారా? ఏంటనే డౌట్ వచ్చేలా చేస్తున్నారు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు సినిమా హీరోల తీరు మాత్రం మారడం లేదు. స్టార్ డమ్ వచ్చి.. బిగ్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతలొచ్చాక రాజకీయాల్లోకి వెళ్లడం తగ్గడం లేదు. అయితే ఇలా పార్టీలు పెట్టి రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న స్టార్లు.. టాలీవుడ్లో కంటే.. మన పక్కనే ఉన్న కోలీవుడ్‌లోనే ఎక్కవగా ఉన్నారు. రీసెంట్గా విజయ్ దళపతి ఈ లిస్టులో చేరారు. ఇక ఇప్పుడు హీరో సూర్య కూడా.. దళపతినే ఫాలో అవుతున్నారా? ఏంటనే డౌట్ వచ్చేలా చేస్తున్నారు. ఓ పక్క తన సినిమాలు తాను చేసుకుంటూనే సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో సూర్య.. రీసెంట్‌గా తన సేవా కార్యక్రమాలను పెంచారు. కరోనా టైంలో కోలీవుడ్ ప్రజలకు తను ముందుండి ఆదుకున్నారు. చెన్నై ప్లడ్స్ టైంలో కూడా.. తనే ముందుండి తన ఫ్యాన్స్‌తో కలిసి చెన్నై ప్రజలకు తిండి పెట్టారు. ఇక రీసెంట్‌గా తన వెన్నంటి ఉన్న ఫ్యాన్స్‌ను పిలిచి స్వయంగా తనే భోజం వడ్డించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nivetha Pethuraj: నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? వారిపై సీరియస్ అయిన హీరోయిన్
Tamannaah Bhatia: ఓ ఫ్యాన్ ట్వీట్‌కి ఉబ్బితబ్బిబైన తమన్నా..
క్లీంకార, ఉపాసనతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అవుతున్న చెర్రీ
Jayasudha: అప్పట్లో పాకిస్తానీ క్రికెటర్‌ను ప్రేమించిన.. జయసుధ
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

