AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nivetha Pethuraj: నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? వారిపై సీరియస్ అయిన హీరోయిన్

Nivetha Pethuraj: నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? వారిపై సీరియస్ అయిన హీరోయిన్

Phani CH
|

Updated on: Mar 07, 2024 | 1:18 PM

Share

నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. గతేడాది విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ సినిమాలో కనిపించింది మంచి హిట్టు కొట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్లో కూడా క్రేజీ క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఈ క్రమంలో కొన్ని రోజులుగా నివేదా గురించి కొన్ని తప్పుడు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపైనే తాజాగా రియాక్టైంది ఈ బ్యూటీ. రియాక్టవ్వడమే కాదు తప్పుడు వార్తలు రాసే వారిపై ఫైర్ అయింది.

నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. గతేడాది విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ సినిమాలో కనిపించింది మంచి హిట్టు కొట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్లో కూడా క్రేజీ క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఈ క్రమంలో కొన్ని రోజులుగా నివేదా గురించి కొన్ని తప్పుడు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపైనే తాజాగా రియాక్టైంది ఈ బ్యూటీ. రియాక్టవ్వడమే కాదు తప్పుడు వార్తలు రాసే వారిపై ఫైర్ అయింది. తన ఇన్‌స్టాలో ఓ పేద్ద నోట్ రాసుకొచ్చింది. ఇంతకీ నివేదా తన ఇన్‌స్టాలో ఎగ్జాక్ట్‌గా ఏం రాసుకొచ్చింది అంటే! “నా కోసం కొందరు భారీగా డబ్బులు ఖర్చుపెడుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాటి గురించి నేను మౌనంగానే ఉన్నాను. కానీ అలాంటి అసత్యపు మాటలు మాట్లాడేవారు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేముందు మానవత్వంతో తాము విన్న మాటలు నిజమా ? కాదా ? అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అనుకున్నాను. గత కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం చాలా ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tamannaah Bhatia: ఓ ఫ్యాన్ ట్వీట్‌కి ఉబ్బితబ్బిబైన తమన్నా..

క్లీంకార, ఉపాసనతో కలిసి వైజాగ్‌ షిఫ్ట్ అవుతున్న చెర్రీ

Jayasudha: అప్పట్లో పాకిస్తానీ క్రికెటర్‌ను ప్రేమించిన.. జయసుధ

Ram Charan: అందర్లా కాదు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని చరణ్‌

సూసైడ్ చేసుకుంటున్నా అంటూ.. హీరోయిన్‌ వీడియో