Jr.NTR: ‘ISIలో ఇండియా ఏజెంట్’ గూస్ బంప్స్ వచ్చేలా NTR క్యారెక్టర్
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న దేవర సినిమాపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత ఓ రేంజ్ మాస్ యాక్షన్ సినిమాలో కనిపించనున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో పాటే బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మన స్టార్ హీరో అడుగుపెడుతున్నారు. హృతిక్ తో పాటు వార్ 2 సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై ధమాకా దార్ యాక్షన్ను బాలీవుడ్ జనాలకు చూపించబోతున్నారు.
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న దేవర సినిమాపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత ఓ రేంజ్ మాస్ యాక్షన్ సినిమాలో కనిపించనున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో పాటే బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మన స్టార్ హీరో అడుగుపెడుతున్నారు. హృతిక్ తో పాటు వార్ 2 సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై ధమాకా దార్ యాక్షన్ను బాలీవుడ్ జనాలకు చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏదో రోల్ చేస్తున్నారనే దానిలో క్లారిటీ లేదు. హృతిక్‌తో పాటు .. వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నారా? లేదా విలన్ రోల్ చేస్తున్నారా? అనేది తెలియడం లేదు. అయితే తాజాగా ఈ విషయంపై బాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో తారక్ ఇండియా తరుపున ఐఎస్‌ఐ టీంలో పని చేసే స్పై ఏజెంట్ అనే న్యూస్ బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nivetha Pethuraj: నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? వారిపై సీరియస్ అయిన హీరోయిన్
Tamannaah Bhatia: ఓ ఫ్యాన్ ట్వీట్‌కి ఉబ్బితబ్బిబైన తమన్నా..
క్లీంకార, ఉపాసనతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అవుతున్న చెర్రీ
Jayasudha: అప్పట్లో పాకిస్తానీ క్రికెటర్‌ను ప్రేమించిన.. జయసుధ