Sharwanand: తండ్రిని అయ్యా.. అందరికీ స్వీట్ షాకిచ్చిన శర్వా..
తన బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన మూడు కొత్త సినిమాలతో తన ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేశాడు శర్వానంద్. అయితే ఆ ఖుషీలోనే ఫ్యాన్స్ తబ్బిబ్బవుతున్న వేళ.. మరో స్వీట్ న్యూస్‌ను వారితో పంచుకున్నాడు. తాను తండ్రి అయ్యానంటూ.. తన ఇన్‌స్టా హ్యాండిల్లో కొన్ని ఫోటోస్ షేర్ చేసుకున్నాడు శర్వా. బేబీ ఫేస్ కనిపించకుండా... తన బేబీని చూస్తూ తన వైఫ్ మురిపిపోతున్న ఫోటోను... దానితో పాటే తన వేలును పట్టుకున్న తన కూతురి బుజ్జి చేతి ఫోటోను తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు శర్వా.
తన బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన మూడు కొత్త సినిమాలతో తన ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేశాడు శర్వానంద్. అయితే ఆ ఖుషీలోనే ఫ్యాన్స్ తబ్బిబ్బవుతున్న వేళ.. మరో స్వీట్ న్యూస్‌ను వారితో పంచుకున్నాడు. తాను తండ్రి అయ్యానంటూ.. తన ఇన్‌స్టా హ్యాండిల్లో కొన్ని ఫోటోస్ షేర్ చేసుకున్నాడు శర్వా. బేబీ ఫేస్ కనిపించకుండా… తన బేబీని చూస్తూ తన వైఫ్ మురిపిపోతున్న ఫోటోను… దానితో పాటే తన వేలును పట్టుకున్న తన కూతురి బుజ్జి చేతి ఫోటోను తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు శర్వా. అంతేకాదు.. తమ కూతురికి లీలా దేవి మైనేని అనే పేరు కూడా పెట్టినట్లు చెప్పాడు. అయితే ప్రస్తుతం శర్వా షేర్ చేసిన ఫోటోస్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో పాటే నెట్టింట వైరల్ అవుతున్నాయి. శర్వాకు బెస్ట్ విషెస్ వచ్చేలా చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gaami: గామి మూవీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే వీడియో చూసేయండి
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

