వైఫ్ సీరియస్.. ఆ విషయంలో స్టార్ హీరోకు వార్నింగ్
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో ఇమ్రాన్ హష్మీ ఒకరు. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఈయన ఇప్పుడు విలనిజం చూపించేందుకు రెడీ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో ఇమ్రాన్ హష్మీ ఒకరు. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఈయన ఇప్పుడు విలనిజం చూపించేందుకు రెడీ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తను తినే డైట్ ఫుడ్ వల్ల.. తన వైఫ్ విసిగిపోయి.. వార్నింగ్ ఇచ్చిందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. తన ఫిట్ నెస్ విషయంలో ఎంతో కఠినమైన ఆహార నియమాన్ని అనుసరిస్తానని.. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఒకే రకమైన భోజనం తీసుకున్నట్లు చెప్పారు ఇమ్రాన్. చికెన్ కీమా, సలాడ్, చిలగడ దుంపలు, క్వినోవా మాత్రమే తీసుకునేవాడినని.. తన డైట్ మార్చుకోకపోతే తన భార్య తనను వదిలేస్తానని బెదిరించిందని చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Premalu: మలయాళం సూపర్ హిట్ ప్రేమలు మూవీ హిట్టా ?? ఫట్టా ??
Sharwanand: ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను మిస్ చేసుకున్న శర్వా
Nayanthara: నయన్ జీవితంలో ఏదో జరుగుతోంది.. అందుకే ఆ పోస్ట్ చేసిందా ??
Sharwanand: తండ్రిని అయ్యా.. అందరికీ స్వీట్ షాకిచ్చిన శర్వా..
Gaami: గామి మూవీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే వీడియో చూసేయండి
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

