తలనొప్పిగా ఉందని పక్కకు వెళ్లి కూర్చున్నాడు.. అంతే క్షణాల్లో..
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు సైతం అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆడుతూ.. పాడుతూ.. నడుస్తూ.. నవ్వుతూ.. ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఎప్పుడు, ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు.
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు సైతం అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆడుతూ.. పాడుతూ.. నడుస్తూ.. నవ్వుతూ.. ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఎప్పుడు, ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోయాడు. విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ TCSలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి వద్ద ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ రోజు ఆఫీసుకు వెళ్తుంటాడు. వారాంతాల్లో ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లి క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఎప్పటిలాగే శనివారం ఉదయం కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడేందుకు.. ఘట్టుపల్లిలోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంకి వెళ్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనంత్ అంబానీ వాచ్‌కి జుకర్‌బర్గ్ సతీమణి ఫిదా
గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే.. ఈ మహిళా స్నైపర్ రూటే సపరేటు..
వైఫ్ సీరియస్.. ఆ విషయంలో స్టార్ హీరోకు వార్నింగ్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

