Mahesh Babu: నెట్టింట వైరల్ గా మహేష్ న్యూ లుక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇటీవలే జర్మనీ అడవులలో ట్రైనింగ్ తీసుకున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ కాగా… ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో హాలీవుడ్ ఫేమస్ నటీనటులు కనిపించనున్నారని..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇటీవలే జర్మనీ అడవులలో ట్రైనింగ్ తీసుకున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ కాగా… ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో హాలీవుడ్ ఫేమస్ నటీనటులు కనిపించనున్నారని.. ఈ ఏడాది వేసవిలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. ఇక ఈ క్రమంలోనే మహేష్ తన ఇన్‌స్టాలో ఓ పిక్ ను షేర్ చేశారు. లేజర్ ఫోకస్ అంటూ తాజాగా మహేష్ ఓ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫోటో చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఎస్ఎస్ఎంబీ 29 కోసమే ఈ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న తెరకెక్కించే ఈ సినిమాలో మహేష్ పూర్తిగా హాలీవుడ్ హీరోలా కనిపించనున్నారని అంటున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమాను తీసుకువస్తున్నట్లు ఇదివరకే రాజమౌళి వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఏకంగా 1000 కోట్లు. బాలీవుడ్‌ను దున్నేస్తున్న NTR
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

