దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్
ప్రేక్షకులకు సరికొత్త కథను పరిచయం చేయబోతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన సొంత ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితక, నాగ మల్లిడి కలిసి నిర్మిస్తున్న సినిమా లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్ లైన్. అరుణ్ భీమవరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రౌడీ బాయ్స్ ఫేమ్ యంగ్ హీరో అశిష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక బేబీ సినిమాతో కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో కథానాయికగా నటిస్తోంది.
ప్రేక్షకులకు సరికొత్త కథను పరిచయం చేయబోతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన సొంత ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితక, నాగ మల్లిడి కలిసి నిర్మిస్తున్న సినిమా లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్ లైన్. అరుణ్ భీమవరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రౌడీ బాయ్స్ ఫేమ్ యంగ్ హీరో అశిష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక బేబీ సినిమాతో కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో కథానాయికగా నటిస్తోంది. బేబీ సూపర్ హిట్ తర్వాత వైష్ణవి నటిస్తోన్న సెకండ్ మూవీ కావడంతో లవ్ మీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన లవ్ మీ ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగించింది. దెయ్యంతో ప్రేమ అంటూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని కలిగించారు మేకర్స్. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజై అందర్నీ థిల్ అయ్యేలా.. క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్
Kriti Sanon: ఈమె సంపాదన తెలిస్తే.. బుర్ర ఫ్రీజ్ కావాల్సిందే
Mahesh Babu: నెట్టింట వైరల్ గా మహేష్ న్యూ లుక్స్
TOP 9 ET News: ఏకంగా 1000 కోట్లు. బాలీవుడ్‌ను దున్నేస్తున్న NTR
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

