Bheema: భీమా హిట్టా ?? ఫట్టా ?? మీరే చూసేయండి

Bheema: భీమా హిట్టా ?? ఫట్టా ?? మీరే చూసేయండి

Phani CH

|

Updated on: Mar 09, 2024 | 12:53 PM

ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో రప్ఫాడించిన గోపీచంద్‌కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. వరసగా మాస్ సినిమాలే చేస్తున్న ఈయన.. తాజాగా మరోసారి తన సెట్టైన జానర్లోనే మన ముందుకు వచ్చాడు. శివుడి కాన్సెప్టుతో భీమాగా ఈ సారి తన ఫ్యాన్స్ మనసుగెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ప్రయత్నంలో గోపీచంద్ సక్సెస్ అయ్యాడా లేదా? అసలు భీమా మూవీ ఎలా ఉంది. తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..!

ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో రప్ఫాడించిన గోపీచంద్‌కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. వరసగా మాస్ సినిమాలే చేస్తున్న ఈయన.. తాజాగా మరోసారి తన సెట్టైన జానర్లోనే మన ముందుకు వచ్చాడు. శివుడి కాన్సెప్టుతో భీమాగా ఈ సారి తన ఫ్యాన్స్ మనసుగెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ప్రయత్నంలో గోపీచంద్ సక్సెస్ అయ్యాడా లేదా? అసలు భీమా మూవీ ఎలా ఉంది. తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! భీమా కథ విషయానికి వస్తే.. మహేంద్రగిరిలో భవాని అలియాస్ ముఖేష్ తివారిది తిరుగులేని శక్తి.. అతన్ని చూస్తేనే అందరూ భయపడుతుంటారు. ప్రభుత్వ అధికారులైనా.. రాజకీయ నాయకులైనా అంతా భవానీ ముందు జూజూబీ. ఓసారి చెక్ పోస్ట్ దగ్గర అతని లారీ ఆపితే దయ దాక్ష్యణ్యాలు లేకుండా ఓ ఎస్సైను చంపేస్తాడు భవానీ. అప్పుడు ఆ స్థానంలోకి భీమా అలియాస్ గోపీచంద్ వస్తాడు. వచ్చీ రాగానే భవానీ మనుషులపై వీరంగం ఆడతాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లు అర్జున్‌కు క్రేజ్‌కు.. పడిపోయిన మరో హీరోయిన్

దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్

Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్‌

Kriti Sanon: ఈమె సంపాదన తెలిస్తే.. బుర్ర ఫ్రీజ్‌ కావాల్సిందే

Mahesh Babu: నెట్టింట వైరల్ గా మహేష్ న్యూ లుక్స్‌