TOP 9 ET News: రూ.1370 కోట్లకు అధిపతి | ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై
స్టార్ హీరోలకు కోట్లు కాగితాలైపోతున్నాయి. డబ్బులు జేబుల్లోని దస్తీలలా మారుతున్నాయి. పాన్ ఇండియాన్ సినిమాల వల్లో... ఎండోర్స్‌ల వల్లో.. లేక వారు అప్పటికే చేస్తున్న చేస్తున్న బిజినెస్ వల్లో.. వారి నెట్ వర్త్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక అకార్డింగ్ టూ ఓ నేషనల్ మ్యాగజీన్.. మెగా పవర్ స్టార్ నెట్ వర్త్ 13వేల 70 కోట్లట. ఆయన అసెట్స్ అండ్ కార్స్ కలెక్షన్స్ దిమ్మతిరిగే రేంజ్ అట. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు అందరికీ కళ్లు తిరిగేలా చేస్తోంది.
స్టార్ హీరోలకు కోట్లు కాగితాలైపోతున్నాయి. డబ్బులు జేబుల్లోని దస్తీలలా మారుతున్నాయి. పాన్ ఇండియాన్ సినిమాల వల్లో… ఎండోర్స్‌ల వల్లో.. లేక వారు అప్పటికే చేస్తున్న చేస్తున్న బిజినెస్ వల్లో.. వారి నెట్ వర్త్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక అకార్డింగ్ టూ ఓ నేషనల్ మ్యాగజీన్.. మెగా పవర్ స్టార్ నెట్ వర్త్ 13వేల 70 కోట్లట. ఆయన అసెట్స్ అండ్ కార్స్ కలెక్షన్స్ దిమ్మతిరిగే రేంజ్ అట. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు అందరికీ కళ్లు తిరిగేలా చేస్తోంది. అయితే చెర్రీ ఫ్యాన్స్ ను మాత్రం ‘మా హీరో’ అని కాలర్ ఎగరేసేలా చేస్తోంది. ఆఫ్ స్క్రీన్‌లో అమ్మాయిలంటేనే.. ఆమడదూరం పరిగెత్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ప్రో మోడ్‌లోకి వెళ్లాడట. చక్కగా సహకరిస్తున్న బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పఠానీ కారణంగా కల్కి సాంగ్ షూట్లో తనతో ఎంచక్కా బానే రొమాన్స్ చేస్తున్నారట. ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై అన్నట్టు.. ఇటలీ వీధుల్లో కూడా బానే తిరుగుతున్నారట. అహ ఈ న్యూస్‌కు సోర్స్ ఏందంటారా? దిశా పోస్ట్ చేసే ఫోటోలే అని నేనంటా!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్‌కు క్రేజ్‌కు.. పడిపోయిన మరో హీరోయిన్
దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్
Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్
Kriti Sanon: ఈమె సంపాదన తెలిస్తే.. బుర్ర ఫ్రీజ్ కావాల్సిందే
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

