Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న ఈ హీరో.. ఇప్పుడు మాత్రం ఆయన నటించిన చిత్రాలు వరుస డిజాస్టర్స్ అవుతున్నాయి. చివరగా లాల్ సింగ్ చద్దా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు అమీర్ ఖాన్. ఈమూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాలపై మరింత శ్రద్ధ పెట్టాడు అమీర్ ఖాన్. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు అమీర్.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న ఈ హీరో.. ఇప్పుడు మాత్రం ఆయన నటించిన చిత్రాలు వరుస డిజాస్టర్స్ అవుతున్నాయి. చివరగా లాల్ సింగ్ చద్దా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు అమీర్ ఖాన్. ఈమూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాలపై మరింత శ్రద్ధ పెట్టాడు అమీర్ ఖాన్. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు అమీర్. ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు అమీర్ ఖాన్. ఇన్ స్టాలో లైవ్ ద్వారా క్వశ్చన్ సెషన్ నిర్వహించారు. అదే సమయంలో అభిమానుల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఖాన్ ను ట్రోల్ చేస్తూ..అగౌరవపరుస్తూ కామెంట్స్ వచ్చినా అమీర్ ఎంతో సహానంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kriti Sanon: ఈమె సంపాదన తెలిస్తే.. బుర్ర ఫ్రీజ్ కావాల్సిందే
Mahesh Babu: నెట్టింట వైరల్ గా మహేష్ న్యూ లుక్స్
TOP 9 ET News: ఏకంగా 1000 కోట్లు. బాలీవుడ్‌ను దున్నేస్తున్న NTR
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

