అద్భుత మహిమల పెట్టె.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చట !!
అలీబాబా అద్భుత దీపం గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు అంతకు మించిన మహిమలు కలిగిన ఓ బాక్స్ సాక్షాత్తు ఆకాశంనుంచి జారినేలమీదకు వచ్చింది.. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలు తులతూగుతాయి. రాత్రికి రాత్రి కటిక బీదవారిని కోటీశ్వరులను చేసేస్తుంది.. కోటీశ్వరులను బిలియనీర్స్‌ని చేసేస్తుంది. ఇవన్నీ జనగామ జిల్లాలో కొందరు కేటుగాళ్లు డబ్బున్న వారికి చెప్పి కోట్లను కొల్లకొట్టేందుకు ప్లాన్ చేశారు.
అలీబాబా అద్భుత దీపం గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు అంతకు మించిన మహిమలు కలిగిన ఓ బాక్స్ సాక్షాత్తు ఆకాశంనుంచి జారినేలమీదకు వచ్చింది.. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలు తులతూగుతాయి. రాత్రికి రాత్రి కటిక బీదవారిని కోటీశ్వరులను చేసేస్తుంది.. కోటీశ్వరులను బిలియనీర్స్‌ని చేసేస్తుంది. ఇవన్నీ జనగామ జిల్లాలో కొందరు కేటుగాళ్లు డబ్బున్న వారికి చెప్పి కోట్లను కొల్లకొట్టేందుకు ప్లాన్ చేశారు. చివరికి వీళ్ల ప్లాన్ బెడిసికొట్టి కటకటాల పాలయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా మున్ననూర్ గ్రామానికి చెందిన శంకర్, నారాయణపేట జిల్లా బండ గ్రామానికి చెందిన ఖాసీం, వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన ఆజాద్, నల్గొండ జిల్లాకు చెందిన సాసిరామ్… నాలుగు జిల్లాలకు చెందిన ఈ నలుగురు హైదరాబాద్ లో ఒకేచోట కూలీ పనికి వెళుతుండేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో నలుగురు జట్టు కట్టారు. నలుగురూ కలిసి ఒక మ్యాజిక్ బాక్స్ ను తయారు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్లు కనపడని బామ్మకు… మాటలు కూడా రాని బాలుడి సాయం
షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

