కళ్లు కనపడని బామ్మకు… మాటలు కూడా రాని బాలుడి సాయం
పసివాళ్లు దేవునితో సమానం అంటారు. కల్మషం లేని మనసుతో, బోసినవ్వులతో ఎంతటివారినైనా ఇట్టే ఆకర్షిస్తుంటారు. బంధం, బంధుత్వం, తన, పర భేదం వారికి తెలియదు. అలాంటి ఓ చిన్నారి కళ్లుసరిగా కనపడని ఒంటరి బామ్కకు ఆసరాగా నిలిచాడు. ఆ బామ్మ ఎప్పుడు ఎక్కడ కనిపించినా వెంటనే తనవద్దకు వెళ్తాడు. ఆమె ఊతకర్రను పట్టుకొని రోడ్డు దాటిస్తాడు. ఆమె వెళ్లాల్సిన చోటికి తీసుకెళ్లి జాగ్రత్తగా దించి వస్తాడు. ఈ చిన్నారి మంచి మనసుకు నెటిజన్లు, స్థానికులు ముగ్ధులవుతున్నారు.
పసివాళ్లు దేవునితో సమానం అంటారు. కల్మషం లేని మనసుతో, బోసినవ్వులతో ఎంతటివారినైనా ఇట్టే ఆకర్షిస్తుంటారు. బంధం, బంధుత్వం, తన, పర భేదం వారికి తెలియదు. అలాంటి ఓ చిన్నారి కళ్లుసరిగా కనపడని ఒంటరి బామ్కకు ఆసరాగా నిలిచాడు. ఆ బామ్మ ఎప్పుడు ఎక్కడ కనిపించినా వెంటనే తనవద్దకు వెళ్తాడు. ఆమె ఊతకర్రను పట్టుకొని రోడ్డు దాటిస్తాడు. ఆమె వెళ్లాల్సిన చోటికి తీసుకెళ్లి జాగ్రత్తగా దించి వస్తాడు. ఈ చిన్నారి మంచి మనసుకు నెటిజన్లు, స్థానికులు ముగ్ధులవుతున్నారు. చిన్నారిని ఆశీర్వదిస్తున్నారు. ఖమ్మం నగరంలోని రామన్న పేట కాలనీ లో ఉంటున్న తిరుపతమ్మ కు నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు. ఆమె మొత్తం ఆరుగురు సంతానంలో కూతుళ్ళు , అల్లుళ్ళు కోడళ్ళు అందరూ చనిపోయారు. బామ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లు సరిగా కనపడవు. చుట్టుపక్కల వారు ఏదైనా పెడితే తింటూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఆమె ఆహారం కోసం ఇంటింటికీ వెళ్లేటప్పుడు ఆ బామ్మ కనిపించిందంటే చాలు స్థానికంగా ఉండే ఓ బాలుడు మూడేళ్లు కూడా నిండి ఉండవు.. మాటలు కూడా సరిగా రాని ఆ చిన్నారి బామ్మవద్దకు పరుగెత్తుకెళ్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

