Operation Valentine: ఓటీటీలోకి ఆపరేషన్ వ్యాలెంటైన్ మూవీ
గని, గాంఢీవ ధారి అర్జున వంటి ప్లాఫుల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఇందులో కథానాయిక. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ ఒకేసారి రిలీజైంది.డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ఎయిర్ స్ట్రైక్ సీన్స్‌తో అందర్నీ చప్పట్లుకొట్టేలా చేసింది ఈ సినిమా.
గని, గాంఢీవ ధారి అర్జున వంటి ప్లాఫుల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఇందులో కథానాయిక. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ ఒకేసారి రిలీజైంది.డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ఎయిర్ స్ట్రైక్ సీన్స్‌తో అందర్నీ చప్పట్లుకొట్టేలా చేసింది ఈ సినిమా. అలాంటి ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వరుణ్ తేజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 29 నుంచి ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర దక్షిణాది లాంగ్వెజెస్ లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోందని టాక్ నడుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబర్‌ను చితకబాదిన.. బిగ్ బాస్ విన్నర్
Rajnath Singh: ఆర్టికల్ 370 సినిమాపై.. రాజ్ నాథ్ రివ్యూ
అద్భుత మహిమల పెట్టె.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చట !!
కళ్లు కనపడని బామ్మకు… మాటలు కూడా రాని బాలుడి సాయం
షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

