యూట్యూబర్‌ను చితకబాదిన.. బిగ్ బాస్ విన్నర్
బిగ్ బాస్ మెయిన్ స్ట్రీమ్ సీజన్స్‌తో పాటు.. ఓటీటీ సీజన్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. చాలా మందికి లైఫ్ ఇచ్చాయి. కానీ ఆ లైఫ్‌ను కొందరు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. విరీపతపనులు చేస్తూ.. కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇక తాజాగా హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్2లో విన్నర్ ఎల్విష్ యాదవ్ కూడా అదే చేశాడు. తన మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నాడనే కోపంతో... ఓ యూట్యూబర్‌పై దాడి చేశాడు. చితకబాదాడు.
బిగ్ బాస్ మెయిన్ స్ట్రీమ్ సీజన్స్‌తో పాటు.. ఓటీటీ సీజన్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. చాలా మందికి లైఫ్ ఇచ్చాయి. కానీ ఆ లైఫ్‌ను కొందరు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. విరీపతపనులు చేస్తూ.. కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇక తాజాగా హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్2లో విన్నర్ ఎల్విష్ యాదవ్ కూడా అదే చేశాడు. తన మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నాడనే కోపంతో… ఓ యూట్యూబర్‌పై దాడి చేశాడు. చితకబాదాడు. ఆ వీడియోతో ఇప్పుడు నార్త్ ఇంట హాట్ టాపిక్ అవుతున్నాడు ఇతను. ఇక అసలు విషయం ఏంటంటే! బిగ్ బాస్ తర్వాత సెలబ్రిటీగా మారిపోయిన ఎల్విష్ పై యూట్యూబర్ సాగర్ ఠాకూర్ అలియాస్ మాక్స్ టర్న్ కొన్ని వీడియోలు చేశాడు. అయితే ఆ వీడియోలు నచ్చని ఎల్విష్.. సాగర్ ఠాకూర్‌తో మాట్లాడాలని చెప్పడంతో.. అడ్రస్ చెప్పాడు. ఇక అక్కడికి తన మనుషులతో వచ్చిన ఎల్విష్ ఒక్కసారిగా యూబ్యూబర్ పై దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దాడు. అయితే ఈ తంతంగం అంతా… ఆ రూమ్‌లో ఉన్న యూట్యూబర్ కెమెరాలో రికార్డ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajnath Singh: ఆర్టికల్ 370 సినిమాపై.. రాజ్ నాథ్ రివ్యూ
అద్భుత మహిమల పెట్టె.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చట !!
కళ్లు కనపడని బామ్మకు… మాటలు కూడా రాని బాలుడి సాయం
షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

