Ram Charan: అమ్మకోసం వంటచేసి పెట్టిన చెర్రీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 సందర్భంగా అందరూ తమ కుటుంబంలోని మహిళలతో సహా స్త్రీలందరికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ తల్లులు, అక్కా చెల్లెళ్లు తదితరులకు వుమెన్స్ డే విషెస్ తెలిపారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఏకంగా చెఫ్ అవతారమెత్తాడు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన అమ్మ కోసం. ఎస్ ! ఉమెన్స్ డే సందర్భంగా గరిటె పట్టుకున్న చెర్రీ.. తన అమ్మ కోసం దోసె పన్నీర్ టిక్కా చేసి చెప్పాడు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 సందర్భంగా అందరూ తమ కుటుంబంలోని మహిళలతో సహా స్త్రీలందరికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ తల్లులు, అక్కా చెల్లెళ్లు తదితరులకు వుమెన్స్ డే విషెస్ తెలిపారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఏకంగా చెఫ్ అవతారమెత్తాడు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన అమ్మ కోసం. ఎస్ ! ఉమెన్స్ డే సందర్భంగా గరిటె పట్టుకున్న చెర్రీ.. తన అమ్మ కోసం దోసె పన్నీర్ టిక్కా చేసి చెప్పాడు. అయితే చెర్రీ చేస్తున్న ఈ తంతంగాన్నంతా.. ఉపాసన వీడియో తీసి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క సారిగా నెట్టింట వైరల్ అయ్యారు. అమ్మ కోసం చెర్రీ చేసిన ఈ పనితో … ప్రయోగంతో మరో సారి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆ డైరెక్టర్.. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’
Operation Valentine: ఓటీటీలోకి ఆపరేషన్ వ్యాలెంటైన్ మూవీ
యూట్యూబర్‌ను చితకబాదిన.. బిగ్ బాస్ విన్నర్
Rajnath Singh: ఆర్టికల్ 370 సినిమాపై.. రాజ్ నాథ్ రివ్యూ
అద్భుత మహిమల పెట్టె.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చట !!
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

