Ravi Kishan: మా నాన్నే నన్ను చంపాలని చూశారు.. మరణ భయంతో రవికిషన్.
రేసుగుర్రం సినిమాలో భోజ్ పూరి నటుడు రవికిషన్ విలన్ గా నటించాడు. మద్దాలి శివ రెడ్డి అనే పాత్రలో ఆయన అద్భుతంగా నటించి మెప్పించాడు. తెలుగులో కూడా మంచి తెచ్చుకున్నారు. అలాంటి ఈ ట్యాలెంటెడ్ స్టార్ తాజాగా తన తండ్రి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మరణ భయం గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..! "మా నాన్నకు కోపం ఎక్కువ.. నన్ను ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడు.
రేసుగుర్రం సినిమాలో భోజ్ పూరి నటుడు రవికిషన్ విలన్ గా నటించాడు. మద్దాలి శివ రెడ్డి అనే పాత్రలో ఆయన అద్భుతంగా నటించి మెప్పించాడు. తెలుగులో కూడా మంచి తెచ్చుకున్నారు. అలాంటి ఈ ట్యాలెంటెడ్ స్టార్ తాజాగా తన తండ్రి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మరణ భయం గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.! “మా నాన్నకు కోపం ఎక్కువ.. నన్ను ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడు. చావబాదేవాడు.. సింపుల్ గా చెప్పాలంటే చంపడానికి కూడా వెనకాడేవాడు.” కాదు అని అన్నారు రవికిషన్. “ఒక రోజు నన్ను చంపాలని చూశారు. దాంతో మా అమ్మ నన్ను పారిపొమ్మని చెప్పింది. దాంతో వెంటనే నేను 500 జేబులో పెట్టుకొని ముంబై ట్రైన్ ఎక్కాను అని తన జీవితంలో ఆ చేడు ఘటన గురించి చెప్పారు రవికిషన్. అయితే తన నాన్న కోసంలో కూడా ఓ కారణం ఆతర్వాత తెలిసిదంటూ చెప్పారు. తన నాన్న ఒక పూజారని.. తనలానే తన కొడుకు కూడా పూజారి అవకూడదని అనుకోవడం వల్లే.. తనతో అన్ని అన్ని విషయాల్లో కఠినంగా ఉన్నారన్నారు. చదువు విషయంలో మరీ దారుణంగా ఉండేవారన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.