Victory Venkatesh: పెళ్లి వేడుకలో.. తండ్రిగా మురిసిపోయిన వెంకీ మామ.!
పెళ్లంటేనే అదో సందడి.! అదే స్టార్ హీరో ఇంట పెళ్లంటే.. అదో వేరే లెవల్ సందడి! అయితే ఆ సందడే విక్టరీ వెంకటేష్ ఇంట వెళ్లివిరిసింది. పెళ్లి కళతో.. రామానాయుడు స్టూడియోస్ వెలిగిపోయింది. తండ్రి బాధ్యత నెరవేర్చే క్రమంలో మన హీరో వెంకటేష్ ముఖం.. తన బిడ్డను పెళ్లి బట్టల్లో చూసి మురిసిపోయింది. ఆ ఫోటోలే ఇప్పుడు నెట్టింట వైరల్ అవడం మొదలైంది.
పెళ్లంటేనే అదో సందడి.! అదే స్టార్ హీరో ఇంట పెళ్లంటే.. అదో వేరే లెవల్ సందడి! అయితే ఆ సందడే విక్టరీ వెంకటేష్ ఇంట వెళ్లివిరిసింది. పెళ్లి కళతో.. రామానాయుడు స్టూడియోస్ వెలిగిపోయింది. తండ్రి బాధ్యత నెరవేర్చే క్రమంలో మన హీరో వెంకటేష్ ముఖం.. తన బిడ్డను పెళ్లి బట్టల్లో చూసి మురిసిపోయింది. ఆ ఫోటోలే ఇప్పుడు నెట్టింట వైరల్ అవడం మొదలైంది. ఇప్పటికే తన మొదటి బిడ్డ అర్షిత పెళ్లిని.. చాలా గ్రాండ్‌గా చేసిన విక్టరీ వెంకటేష్.. అంతే గ్రాండ్‌గా తన రెండో బిడ్డ హయవాహిని వివాహం జరిపించారు. రామానాయుడు స్టూడియోలో..పెళ్లి సెట్టు వేసి మరీ.. తన నియర్ అండ్ డియర్స్ .. కో స్టార్ సమక్షంలో పెళ్లిచేశారు. అంతేకాదు తన కూతురి పెళ్లి వేడుకకు వచ్చిన స్టార్స్ ను.. బంధువులను పలకరిస్తూ.. ఈ వేడుకలో హంగామా చేశారు. ఆ హంగామాతో పాటే తన అవుట్ ఫిట్స్‌తో.. కూడా తన ఫ్యాన్స్‌ను.. తనకున్న లేడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. అన్నట్టు.. వెంకీ అల్లుడు ఓ డాక్టర్. పేరు నిషాంత్. ప్రాపర్ విజయవాడ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

